Devara Collections Day 2: తెలుగు రాష్ట్రాల్లో స‌గానికి ప‌డిపోయిన దేవ‌ర క‌లెక్ష‌న్స్ – రెండు రోజుల్లో వ‌చ్చింది ఎంతంటే?

Best Web Hosting Provider In India 2024


Devara: ఎన్టీఆర్‌ దేవ‌ర మూవీ క‌లెక్ష‌న్స్ రెండో రోజు దారుణంగా ప‌డిపోయాయి. తొలిరోజు 54 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ మూవీ రెండో రోజు 16 కోట్ల వ‌సూళ్ల‌ను మాత్ర‌మే ద‌క్కించుకుంది. రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ 220 కోట్లు క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024