Kadapa Murder: కడప జిల్లాలో బాంబు దాడిలో విఆర్‌ఏ ప్రాణాలు కోల్పోయాడు. పాత కక్షలతో ప్రత్యర్థులు మంచం కింద బాంబులు పెట్టి చంపేయడం కలకలం రేపింది.హత్య పక్కా ప్రణాళికతో మంచం కింద జిలెటిన్ స్టిక్స్ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. నిద్రిస్తుండగా మంచం కింద డిటోనేటర్ తో పేలుడుకు పాల్పడినట్టు గుర్తించారు.
Source / Credits