TGRTC E garuda: BHEL- విజయవాడ మధ్య ప్రయాణ సమయం గంటన్నరకు పైగా తగ్గిపోనుంది. ఇకపై బీహెచ్‌ఇఎల్ నుంచి విజయవాడకు బయల్దేరే బస్సులు హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకునే అవకాశం లేకుండా నేరుగా ఔటర్ మీదుగా పరుగులు తీస్తారు. ఫలితంగా దాదాపు గంటన్నర సమయం ఆదా కానుంది.
Source / Credits