HYDRA : మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషన్ రంగనాథ్ తెలిపారు. అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టడంలేదన్నారు. మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలను కూడా హైడ్రాకు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
Source / Credits