Rajya Sabha Seats : రాజ్యస‌భకు పోటాపోటీ, టీడీపీ రెండు, జ‌న‌సేన‌కు ఒక‌టి- బీజేపీకీ లేన‌ట్లే

Best Web Hosting Provider In India 2024


Rajya Sabha Seats : వైసీపీ ఎంపీల రాజీనామాలతో రాజ్యసభలో ఏపీకి చెందిన మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ మూడు సీట్లకు కూటమి పార్టీల సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. అయితే ఇప్పటికే కూటమి పార్టీలు వీటిపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. రెండు టీడీపీ, ఒకటి జనసేన పంచుకున్నట్లు తెలుస్తోంది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024