Rajinikanth Hospitalised: ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్.. సూపర్ స్టార్ ఆరోగ్య పరిస్థితి ఇదే!

Best Web Hosting Provider In India 2024


Rajinikanth Hospitalised And His Health Condition: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాస్పిటల్‌లో చేరారు. సోమవారం (సెప్టెంబర్ 30) అర్థరాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రజనీకాంత్‌ను కుటుంబ సభ్యులు చేర్పించారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024