Farm Oil crop : పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్ అందింది. కేంద్ర ప్రభుత్వం పామాయిల్ పై దిగుమతి సుంకం పెంచడంతో తెలంగాణలో పామాయిల్ రైతుల పంట పండింది. పామాయిల్ గెలల ధర అమాంతం రూ. 2651 వేలు పెరిగి రూ.17 వేలకు చేరింది. పెరిగిన ధరలు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.
Source / Credits