Bigg Boss Telugu 8 December 6 Episode Highlights: బిగ్ బాస్ తెలుగు 8లో మరోసారి నిఖిల్, గౌతమ్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. దీనికి సంబంధంచిన బిగ్ బాస్ 8 తెలుగు డిసెంబర్ 6 ఎపిసోడ్ ప్రోమో వీడియోను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో ఓట్ అప్పీల్ టాస్క్ జరిగే క్రమంలో నిఖిల్, గౌతమ్‌కు పెద్ద వాగ్వాదం జరిగింది.
Source / Credits