Telangana Congress Govt : కాంగ్రెస్ ఏడాది పాలన – ఉద్యోగాల భర్తీ ఎక్కడి వరకు వచ్చింది..?

Best Web Hosting Provider In India 2024


తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది పూర్తి కావొచ్చింది. అయితే ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాల భర్తీకి పలు చర్యలు తీసుకుంది. టీజీపీఎస్సీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసింది. కొత్తగా టీచర్లను రిక్రూట్ చేయగా.. మరోవైపు గ్రూప్ 1, 3 పరీక్షలను కూడా నిర్వహించింది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024