Hanumakonda : ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దీంతో ఆయన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు. ఉద్యోగం సాధించి తమకు అండగా ఉంటాడని కొడుకును అమెరికాకు పంపిస్తే.. అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోయాడని అతని తల్లిదండ్రులు రోధిస్తున్నారు
Source / Credits