AP BPCL Investment: ఏపీలో బీపీసీఎల్ భారీ పెట్టుబడులు, రూ.6100కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ, స్టాక్‌ ఎక్ఛేంజీకి సమాచారం

Best Web Hosting Provider In India 2024


AP BPCL Investment: పొరుగు రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ ఎదురైనా బీపీసీఎల్‌ పెట్టుబడుల్ని ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ విజయం సాధించింది.  గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గమ్యస్థానంగా ఎంచుకుంటున్నట్టు  బీపీసీఎల్‌ స్టాక్‌ ఎక్ఛేంజీలకు మంగళవారం అధికారికంగా సమాచారం  ఇచ్చింది. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024