Guntur Ration Dealer Jobs : గుంటూరు జిల్లాలో 152 రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Best Web Hosting Provider In India 2024


Guntur Ration Dealer Jobs : గుంటూరు జిల్లాలో 152 రేషన్ డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ద‌ర‌ఖాస్తులు రెవెన్యూ డివిజ‌న్ కార్యాల‌యాల్లో, తహ‌శీల్దార్ కార్యాల‌యాల్లో అందుబాటులో ఉన్నాయి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024