Best Web Hosting Provider In India 2024
ఏపీలో సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు సెలవులు మరో మూడు పొడిగించినట్లు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తాజా ఆదేశాలతో ఈ నెల 22న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
ట్రెండింగ్ వార్తలు
టాపిక్
Sankranti 2024SchoolsEducationAndhra Pradesh NewsAp Govt