
Best Web Hosting Provider In India 2024

ఎవరినైనా మెుబైల్ పూర్తి పేరు ఏంటని అడగండి.. అదే మెుబైల్ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ తల్లిని సమాధానం అడుగుతారు. ఇలా మనం రోజూ ఉపయోగించే చాలా వస్తువుల పేర్లు మనకు తెలియకుండా ఉంటుంది. ఎవరైనా ఠక్కున అడిగితే.. అస్సలు సమాధానం రాదు. నిత్య జీవితంలో ఇలా వాటి పేర్లను మనం పట్టించుకోం.
ట్రెండింగ్ వార్తలు
మొబైల్ ఇప్పుడు ప్రతి మనిషిలో ముఖ్యమైన భాగం. మొబైల్ లేకుండా జీవితం ఊహించలేనిది. మొబైల్ వివిధ ఫీచర్ల గురించి మనకు తెలుసు. అన్ని అప్‌గ్రేడ్‌లు లేదా కొత్త వెర్షన్‌ల గురించి ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉంటాం. అయితే మొబైల్ పేరు మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. మీరు ఏ మొబైల్ ఉపయోగిస్తున్నారు అంటే ఠక్కున చెప్పేస్తారు. దాని పూర్తి పేరు ఏంటని అడిగితే మాత్రం చెప్పలేరు. చేతులు తలపై పెట్టుకుంటారు.
చాలా మంది ప్రజలు తమ జీవితంలో ముఖ్యమైన భాగమైన వాటి గురించి పెద్దగా తెలియదు. అలాంటి వాటిలో ఒకటి మొబైల్ ఫోన్. చాలా విషయాలు మన కళ్ల ముందు లేదా మన చేతుల్లో ఎక్కువగా ఉంటాయి. కానీ దాని పూర్తిపేరు మనకు తెలుసుకోం. అలాంటి వాటి జాబితాలో మొబైల్, గూగుల్ ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. మొబైల్ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. చేతిలో ఉన్న ఈ మొబైల్ పూర్తి పేరు వాస్తవానికి మొబైల్ కాదు. మొబైల్ లేకుండా జీవితం అసంపూర్ణం. ఇంటర్నెట్ లేకుండా మొబైల్ అసంపూర్ణం. ఇంటర్నెట్ అనేది పూర్తి పేరు కాదు, ఇంటర్నెట్ పూర్తి పేరు ఇంటర్‌కనెక్టడ్ నెట్‌వర్క్. రెండు పదాల మొదటి కొన్ని అక్షరాలను కలపడం ద్వారా ఇంటర్నెట్ పేరు ఏర్పడింది.
మనకు ఏదైనా సమాచారం అవసరమైనప్పుడు, చాలా మంది వ్యక్తులు Googleని శోధిస్తారు. అయితే దీని పూర్తి పేరు మీకు తెలుసా? Google పూర్తి పేరు గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓరియంటెడ్ గ్రూప్ లాంగ్వేజ్ ఆఫ్ ఎర్త్.
కంప్యూటర్ అనే పదానికి పూర్తి అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? మీకు తెలియకపోతే కంప్యూటర్ పూర్తి పేరు ‘కామన్ ఆపరేటింగ్ మెషిన్’ అని అని గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో ఆఫీసు పనులకు ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ల్యాప్‌టాప్ పూర్తి పేరు అది కాదని తెలుసుకోండి. లైట్ వెయిట్ అనలిటికల్ ప్లాట్‌ఫాం టోటల్ ఆప్టిమైజ్డ్ పవర్ అనేది ల్యాప్ టాప్ పూర్తి పేరు.
ఇప్పుడు చేతిలో ఉన్న ఈ మొబైల్ పూర్తి పేరు తెలుసుకోండి. నిత్యం ఉపయోగపడే ఈ పరికరం పూర్తి పేరు మొబైల్ కాదు. మొబైల్ పూర్తి పేరు మోడిఫైడ్ ఆపరేషన్ బైట్ ఇంటిగ్రేషన్ లిమిటెడ్ ఎనర్జీ.
టాపిక్