వైయ‌స్ఆర్‌ సీపీ నాలుగ‌వ‌ జాబితా విడుదల

Best Web Hosting Provider In India 2024

 

 తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల  నాలుగవ జాబితాను మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేశారు.  ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించాం.. అయితే, నాలుగవ జాబితాలో 9 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన‌ట్లు మంత్రి తెలిపారు.  పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఎంపిక చేసిన జాబితాను మంత్రి మీడియాకు వివ‌రించారు.

  • చిత్తూరు లోక్ సభ స్థానానికి ఇన్ ఛార్జ్ గా(ఎంపీ) నారాయణస్వామి..
  • జీడీ నెల్లూరు ఇన్ ఛార్జ్ గా- రెడ్డప్పా
  • శింగనమల- ఎం వీరాంజనేయులు
  • తిరువూరు- స్వామిదాస్
  • మడకశిర -ఈర లక్కప్ప
  • కొవ్వూరు – తలారి వెంకట్రావ్
  • కనిగిరి – దద్దాళ నారాయణ యాదవ్
  • గోపాలపురం – తానేటి వనిత
  • నందికొట్కూరు – డా. సుధీర్ దారా

Best Web Hosting Provider In India 2024