AP IPS Transfers : ఏపీలో భారీగా ఐపీఎస్ లు బదిలీ, కొత్త ఎస్పీలు వీళ్లే

Best Web Hosting Provider In India 2024

AP IPS Transfers : ఏపీలో అధికారులు బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా 37 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పలు జిల్లాల ఎస్పీలను బదిలీ చేశారు.

  • కేవీ మహేశ్వర రెడ్డి -శ్రీకాకుళం జిల్లా ఎస్పీ
  • వకుల్ జిందాల్ -విజయనగరం జిల్లా ఎస్పీ
  • ఎమ్. దీపిక – అనకాపల్లి జిల్లా ఎస్పీ
  • వి.రత్న – శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ
  • ఎస్వీ మాధవ రెడ్డి -పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ
  • విక్రాంత్ పాటిల్ -కాకినాడ జిల్లా ఎస్పీ
WhatsApp channel

టాపిక్

Andhra Pradesh NewsIps OfficersAmaravatiTrending ApChandrababu NaiduTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024