OTT Top Telugu Movies in September: ఈనెలలో ఓటీటీల్లోకి చాలా తెలుగు సినిమాలు వచ్చాయి. పాపులర్ చిత్రాలు ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. ఇందులో కొన్ని థియేటర్లలో సూపర్ హిట్‍లు ఉండగా.. మరికొన్ని డిజాస్టర్ అయినవి ఉన్నాయి. ఈనెల ఓటీటీల్లోకి వచ్చిన టాప్ తెలుగు చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
Source / Credits