ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. డిజిటల్ హెల్త్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని స్పష్టం చేశారు. మిగతా వారి వివరాలను కార్డు వెనక ఉంచాలని సూచించారు. మంత్రివర్గ ఉప సంఘం సూచనల మేరకు కార్డుల రూపకల్పన జరగాలని దిశానిర్దేశం చేశారు.
Source / Credits