IMD yellow alert : కర్ణాటకతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు- ఐఎండీ అలర్ట్​!

Best Web Hosting Provider In India 2024


తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల్లో సెప్టెంబర్ 29న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

Best Web Hosting Provider In India 2024



Source link