Anamika Telugu Serial: 60 ఎపిసోడ్స్‌తోనే అనామిక సీరియ‌ల్‌కు ప్యాక‌ప్ – మ‌రో మూడు సీరియ‌ల్స్‌కు జెమిని టీవీ శుభం కార్డ్‌!

Best Web Hosting Provider In India 2024


జెమిని టీవీలో టెలికాస్ట్ అవుతోన్న అనామిక సీరియ‌ల్ శ‌నివారం నాటితో ముగిసింది. కేవ‌లం అర‌వై ఎపిసోడ్స్‌తోనే ఈ హార‌ర్ సీరియ‌ల్‌కు మేక‌ర్స్ శుభంకార్డు వేశారు. ఈ ఏడాది జూలైలో ప్రారంభ‌మైన అనామిక సెప్టెంబ‌ర్‌లో ముగిసింది. అనామిక‌తో పాటు మ‌రో మూడు సీరియ‌ల్స్‌కు జెమిని టీవీ ఎండ్ కార్డ్ వేయ‌బోతున్న‌ది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024