Laggam Release Date: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ల‌గ్గం మూవీ – రిలీజ్ డేట్ రివీల్ చేసిన సుధీర్ బాబు

Best Web Hosting Provider In India 2024


Laggam Release Date: తెలంగాణ నేప‌థ్యంలో రూపొందిన ల‌గ్గం మూవీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. అక్టోబ‌ర్ 25న ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. సాయిరోన‌క్‌, ప్ర‌గ్యాన‌గ్రా హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీలో రాజేంద్ర‌ప్ర‌సాద్‌, రోహిణి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024