RTC Bus Driver: రోడ్డుపై నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ డ్యాన్స్ గుర్తుందా… కొద్ది వారాల క్రితం ఏపీలో ఆగిపోయిన ఆర్టీసీ బస్సు ముందు డాన్స్ చేసినందుకు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురై, సస్పెండ్ అయిన డ్రైవర్‌కు మంత్రి లోకేష్ చొరవతో ఉద్యోగం దక్కింది. తాజాగా మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Source / Credits